అయితే, ఎప్పటిలాగే, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని 'ఓవర్ థింక్' చేసి, దానిని విస్మరించారు. కొంతమంది నెటిజన్లు ధనుష్‌తో సారా అలి ఖాన్'అతి ఉత్సాహం' క్లోజ్‌నెస్ చూసి సారాపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకోవడానికి సారానే కారణమంటూ ఆమెపై విమర్శలు చేశారు.
అయితే ధనుష్ మాత్రం తన కెరీర్లో ఫుల్ బిజీగా మారాడు. ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు తెలుగులో రెండు డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు ధనుష్. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు ధనుష్. మరోవైపు తమిళంలోనూ వరస సినిమాలు చేస్తున్నాడు. హిందీ, హాలీవుడ్ నుంచి కూడా ధనుష్‌కు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన కలల సౌధాన్ని అత్యంత ఆకర్షనీయంగా నిర్మించుకుంటున్నాడు ధనుష్. దాని నిర్మాణానికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించాడు.