అయితే బిపాబాబసు ఫోటోలు హాట్ హాట్‌గా ఉండటంతో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే రెండు లక్షల లైక్‌లు వచ్చాయి. ఇందులో సెలబ్రిటీలు మాత్రం ఆమె ఫోటోని, కొటేషన్‌ని బాగానే లైక్ చేశారు. కంగ్రాట్స్ చెబుతున్నారు. బేబీ కోసం బిపాసా ఎదురుచూస్తోందని కామెంట్స్‌ని షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)