Anchor Suma: అందరి ఆరాటం యాంకర్ సుమ గురించి ఈ విషయం తెలుసుకోవాలనే..

యాంకర్ సుమ గురించి తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. కేరళ నుంచి వచ్చి తెలుగువారింటి కోడలైన సుమ కనకాల తెలుగు వారి ఆత్మీయురాలిగా మారిపోయింది. యాంకర్ సుమ గురించి ఇటీవల బిగ్ బాస్ షోలో నాగార్జున కూడా ఓ సరదా కామెంట్ చేశారు. 60 ఏళ్లు వచ్చినా కూడా నాగార్జున అందం ఏ మాత్రం తగ్గలేదంటూ ఆమె పొడిగితే నాగ్ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సుమక్క అలాగే ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.