బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్న హీరోయిన్లలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు. Photo: Janhvi Kapoor Instagram
2/ 39
కుర్రకారును ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్న జాన్వీ.. ఇటీవల ఓ విషయంలో స్పందించిన తీరు చాలామందిని ఆకర్షించింది. Photo: Janhvi Kapoor Instagram
3/ 39
ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని జాన్వీ కపూర్‌తో సెల్ఫీ దిగేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. Photo: Janhvi Kapoor Instagram
4/ 39
కానీ సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయితే ఆ అభిమాని తన పట్టువీడలేదు. Photo: Janhvi Kapoor Instagram
5/ 39
జాన్వీ దగ్గరకు వెళ్లేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని తోసేశారు. Photo: Janhvi Kapoor Instagram
6/ 39
అయితే పక్కనే ఉన్న జాన్వీ.. అతడి అభిమానాన్ని గుర్తించింది. తనతో ఫొటో కోసం ట్రై చేస్తున్న ఫ్యాన్‌ను సమీపించి సెల్ఫీకి పోజిచ్చింది. Photo: Janhvi Kapoor Instagram
7/ 39
అంతటితో ఈ విషయాన్ని జాన్వీ కపూర్ మర్చిపోలేదు. తన భద్రతా సిబ్బంది ఆ అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించడం పట్ల జాన్వీ బాగా ఫీలైపోయింది. Photo: Janhvi Kapoor Instagram
8/ 39
సెక్యూరిటీ వాళ్లు అలా స్పందించాల్సింది కాదని బాధపడింది. అతడు సంతోషంగానే ఇంటికి చేరుకుని ఉంటాడని ఆశించింది. Photo: Janhvi Kapoor Instagram
9/ 39
అభిమాని మనసు ఎక్కడ నొచ్చుకుందోనని బాధపడ్డ జాన్వీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. Photo: Janhvi Kapoor Instagram
10/ 39
అందంతో పాటు ఈ కుర్ర హీరోయిన్‌కు గొప్ప మనసు కూడా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. Photo: Janhvi Kapoor Instagram