Home » photogallery » movies »

NETIZEN TROLLS ON MOHAN BABU COMMENTS AT CHANDRAGIRI SAI BABA TEMPLE SLB

Mohan Babu: ఇక భ‌క్తులు షిరిడీ వెళ్లాల్సిన పనిలేదు..! మోహన్ బాబు వ్యాఖ్యలపై జనం ఫైర్

Mohan Babu Sai Baba Temple: సాయిబాబాకు ప‌ర‌మ భక్తుడైన మోహన్ బాబు.. అదే భ‌క్తితో తిరుప‌తి స‌మీపంలోని చంద్ర‌గిరి ప‌రిస‌రాల్లో తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణలో సాయిబాబా ఆలయం నిర్మించారు. ఈ గుడి విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.