Jabardasth Varsha: సోషల్ మీడయాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్దస్త్ వర్షకు నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసే వర్ష.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి ఆన్ లైన్ లో అడ్డంగా బుక్కయింది.
సోషల్ మీడయాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్దస్త్ వర్షకు నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసే వర్ష.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి ఆన్ లైన్ లో అడ్డంగా బుక్కయింది. ఆమె ఫొటోస్ చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
2/ 8
పద్దతిగా చీర కట్టుకొని చేతిలో సింపుల్‌గా ఓ బుక్ పట్టుకొని కనిపించింది వర్ష. అయితే ఇక్కడ ఓ చిన్న పాయింట్ పసిగట్టి నెటిజన్స్ అటాక్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో తన సన్నని నడుమును కూడా ఎక్స్పోజ్ చేసింది వర్ష. ఇదే ఇప్పుడు హాట్ ఇష్యూ అయింది.
3/ 8
ఈ ఫొటోస్ చూసి చాలా క్యూట్ లేడీ, నడము చాలా బావుంది అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. ఇంకొందరు మాత్రం వర్షను ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వేమన్నా ఖుషీ సినిమాలో భూమిక అనుకుంటున్నావా లేక ఘర్షణ సినిమాలో ఆసిన్ అనుకుంటున్నావా అంటూ రెచ్చిపోతున్నారు.
4/ 8
అంతేకాదు నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు నువ్వు పట్టుకున్న బుక్స్ ఏంటో నీకు తెలుసా?, స్టైల్‌గా ఉందని పట్టుకున్నావా? అంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు వదులుతున్నారు.
5/ 8
గతంలో ఇదే శారీలో వీడియో పోస్ట్ చేస్తే కూడా వర్షకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీచర్ అవతారమెత్తి ఆ బ్యాక్ చూపించడమేంటి అని అటాక్ చేశారు నెటిజన్లు. ఇలా తాజాగా మరోసారి అదే శారీలో నెటిజన్లకు చిక్కిపోయింది వర్ష.
6/ 8
సోషల్ మీడియాలో హవా నడిపిస్తూనే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది వర్ష. ఆన్ లైన్ మాధ్యమాలపై ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రోలింగ్ సంగతి అటుంచితే వర్ష ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
7/ 8
హీరోయిన్లతో సరిసమానంగా అందాల జాతర చేస్తున్నారు నేటితరం బుల్లితెర తారలు. ఇదే బాటలో వెళుతూ గ్లామర్ షోలో ముందుంటోంది యంగ్ లేడీ వర్ష. చిన్నితెరపై కామెడీతో పాటు తన రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న ఈ భామ.. అటు సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది.
8/ 8
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. తోటి జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయింది. దీంతో ఈ ఇద్దరు ఫుల్లుగా ఫేమస్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఆదరణ దక్కుతోంది.