దీంతో ఇప్పుడు అదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు 200 కోట్ల ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఆ 200 కోట్లు కూడా హుష్ కాకి అంటూ పూరి, ఛార్మీలను టార్గెట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలపై కామెంట్లు పెడుతున్నారు.