Home » photogallery » movies »

NETIZEN TROLLS ON BIGG BOSS BEAUTY ASHU REDDY LATEST PHOTO SHOOT SLB

Ashu Reddy: బెడ్‌పై అషు రెడ్డి అలా! ఇది ఓయో రూమ్‌ లోనే అంటూ నెటిజన్స్ రచ్చరచ్చ

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫొటోస్ నెటిజన్ల ముందు పెడుతుంటుంది అషు. అందాల వడ్డనలో అస్సలు వెనక్కు తగ్గని ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అషు పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూసి రెచ్చిపోతున్నారు నెటిజన్లు.