Home » photogallery » movies »

NETIZEN TROLLS ON ASHU REDDY LATEST PHOTO SHOOT SLB

Ashu Reddy: ఛీ.. ఇక నువ్ మారవా? అషు రెడ్డిని అలా చూసి రెచ్చిపోతున్న నెటిజన్లు.. నెట్టింట రచ్చరచ్చ

Ashu Reddy Latest Photo shoot: నిత్యం ఆన్ లైన్ మాద్యమాలపై హవా నడిపించడం అషు రెడ్డి హ్యబీగా పెట్టుకుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫొటోస్ నెటిజన్ల ముందు పెడుతుంటుంది అషు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ట్రోల్స్ బారిన పడింది.