Home » photogallery » movies »

NETIZEN TROLLS ON ANCHOR ANASUYA LATEST SILVER COLOR SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Anasuya : ముసలమ్మలా ఉన్నావు.. అనసూయ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఏజ్ పెరిగేకొద్ది అనసూయ అందం మరింత పెరుగుతోందని అంటుండగా.. ఓ నెటిజన్ మాత్రం ఈ ఫోటోల్లో కాస్తా ముసలి పోలికలు వచ్చాయంటూ కామెంట్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.