హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Anasuya : ఎంత కాలానికి నీ మెడలో తాళి చూశాం.. అనసూయను ఇలా అనేశాడేంటీ...

Anchor Anasuya : ఎంత కాలానికి నీ మెడలో తాళి చూశాం.. అనసూయను ఇలా అనేశాడేంటీ...

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Top Stories