హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Divi Vadthya : దివి చంపేస్తోంది.. కేసు నమోదు చేయండి.. : నెటిజన్ కామెంట్ వైరల్..

Divi Vadthya : దివి చంపేస్తోంది.. కేసు నమోదు చేయండి.. : నెటిజన్ కామెంట్ వైరల్..

Divi Vadthya : దివి వద్త్యా... బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఈ భామ ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ తన అందచందాలతో కేకపెట్టిస్తున్న దివి తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం దివి తన అందాలతో చంపేస్తోందని.. కేసు నమోదు చేయాలంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి.

Top Stories