ఓటీటీ అంటే... ఓవర్-ది-టాప్ ( OTT )అని అర్థం. మీడియా సేవ ఇంటర్నెట్ మీద ఆధారపడి సినిమా లేదా ఇతర మీడియా సంబంధిత కంటెంట్‌ను ప్రదర్శించే ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫాం. దీనినే డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సినిమాలతో పాటుగా, వెబ్ సిరీస్, టీవీ కార్యక్రమాలు, సెలెబ్రిటీ షోలు ప్రసారం చేస్తారు.