Home » photogallery » movies »

NETFLIX GIVE LATEST INTERESTING UPDATE ON NAYAN VIGNESH MARRIAGE VIDEO SB

Nayanthara: నయనతార పెళ్లి డాంక్యూమెంటరీ వచ్చేస్తోంది.. అప్ డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లీక్స్..!

నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మహాబలిపురంలోని రిసార్ట్స్‌లో జూన్ 9న వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. నయన్ పెళ్లికి పలువరు సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా నయనతార పెళ్లి డాక్యుమెంటరీపై నెట్ ఫ్లీక్స్ అప్ డేట్ ఇచ్చింది. దీని బట్టి చూస్తే త్వరలో నయనతార పెళ్లిని మనం నెట్ ఫ్లీక్స్‌లో చూసేయోచ్చు.