Aditi Budhathoki: సోషల్ మీడియాలో అదితి బుధతోకిని బాలీవుడ్ నటి దిశా పట్నీతో పోలుస్తున్నారు. ఎందుకంటే అదితి లుక్స్, స్టైల్ మరియు ఆమె ఫిగర్ దిశా పటానీకి కొంత వరకు సరిపోతాయి.
అదితి బుధతోకి.. (Aditi Budhathoki) ఈమె నేపాలీ భామ. క్వీన్ ఆఫ్ ఇన్ స్టా గ్రామ్ అంటుంటారు కూడా. ఖాట్మండుకి చెందిని ఈ నటి ‘క్రి’ అనే సినిమాతో నేపాలీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
2/ 9
అదితి మోడలింగ్ చేస్తున్నప్పుడు వెండితెరపై అడుగుపెట్టింది. ఆమె ఇప్పుడు భారతీయ మోడలింగ్ లోకి వచ్చి బాలీవుడ్ లోను రాణిస్తోంది. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
3/ 9
ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండే అదితిని ఇన్స్టాగ్రామ్ క్వీన్ అని కూడా అంటారు. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
4/ 9
ఆమె ఇన్స్టాగ్రామ్లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోలు తరచు వైరల్ అవుతుంటాయి. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
5/ 9
ఇన్స్టాగ్రామ్లో అదితికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇన్ స్టా లో ఆమెను 18 లక్షల మందిదాకా ఫాలో అవుతుంటారు. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
6/ 9
తన యాక్టింగ్ కోసం ప్రస్తుతం ముంబైకి మకాం మార్చింది ఈ బ్యూటీ. ఉంది.‘బాబ్రీ కేఫ్’ అనే హిందీ సినిమా లో ఛాన్స్ కొట్టేసింది అదితి. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
7/ 9
సోషల్ మీడియాలో అదితి బుధతోకిని బాలీవుడ్ నటి దిశా పట్నీతో పోలుస్తున్నారు. ఎందుకంటే అదితి లుక్స్, స్టైల్ మరియు ఆమె ఫిగర్ దిశా పటానీకి కొంత వరకు సరిపోతాయి. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
8/ 9
దిశా పటాని ఇన్స్టాలో తన బోల్డ్ చిత్రాలను పంచుకోవడానికి వెనుకాడనట్లే, అదితి బుధతోకి ఇన్స్టా ఖాతా కూడా ఆమె బోల్డ్ చిత్రాలతో నింపేస్తోంది. ( Photo Credit : Instagram @aditi_budhathoki)
9/ 9
సోషల్ మీడియాలో ఆమె పెట్టే హాట్ ఫోటోలు క్షణాల్లో ఇట్టే వైరలవుతుంటాయ్. ఆమె పెట్టే ఫోటోలకి లక్షల్లో లైకుల వర్షం కురుస్తోంది. Photo Credit : Instagram @aditi_budhathoki)