Neha Shetty: టూ హాట్ నేహా శెట్టి.. డీజే టిల్లు భామ పోజులకు కుర్రకారు క్లీన్ బౌల్డ్
Neha Shetty: టూ హాట్ నేహా శెట్టి.. డీజే టిల్లు భామ పోజులకు కుర్రకారు క్లీన్ బౌల్డ్
Neha Shetty Latest Photos: ఈ మధ్యకాలంలో హాట్ గేర్ వేసి స్టన్నింగ్ అందాలతో నెటిజన్ల మతిపోగొడుతోంది నేహా శెట్టి. తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫొటోస్ యమా హాట్ గా ఉన్నాయి. కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఫోజులతో అట్రాక్ట్ చేసింది ఈ టిల్లు గాడి లవర్ రాధికా.
ప్రస్తుతం టాలీవుడ్లో బాగా వినిపిస్తోన్న పేరు నేహా శెట్టి. పూరి జగన్నాథ్ రూపొందించిన మెహాబూబా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ట్రెండ్ నడుస్తోంది. డీజే టిల్లు సినిమా చేసి ఫుల్ పాపులర్ అయింది నేహా.
2/ 8
డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) చేసిన క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో నేహా చేసినా రొమాన్స్ చూసి పిచ్చెక్కిపోయారు యూత్ ఆడియన్స్.
3/ 8
యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ రొమాంటిక్ కిక్కిస్తోంది. దీంతో ఈ బెంగళూరు బేబీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
4/ 8
ఈ మధ్యకాలంలో అయితే హాట్ గేర్ వేసి స్టన్నింగ్ అందాలతో నెటిజన్ల మతిపోగొడుతోంది నేహా శెట్టి. తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫొటోస్ యమా హాట్ గా ఉన్నాయి. కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఫోజులతో అట్రాక్ట్ చేసింది ఈ టిల్లు గాడి లవర్ రాధికా.
5/ 8
ఎద అందాలు ఎరగా వేస్తూ ఫొటోస్ వదిలింది నేహా శెట్టి. ఇవి చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ఈ క్లీన్ క్లీవేజ్ షోతో చూసి మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ అంటూ ఆమెపై పాజిటివ్ కామెంట్స్ వదులుతున్నారు. పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
6/ 8
డీజే టిల్లు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. అయితే ఈ లోనూ నేహా అందాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఫిక్సయిన ఆడియన్స్ కి బాడ్ న్యూస్ వినిపిస్తోంది. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లే న్యూస్ బయటకొచ్చింది.
7/ 8
డీజే టిల్లు సీక్వల్ గా రానున్న సినిమాలో నేహా స్థానంలో మరో యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోందని తెలియడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం నేహా 'బెదురులంక 2012' (Bedurulanka 2012) అనే చిత్రంలో భాగమవుతోంది.
8/ 8
సినిమా అవకాశాల్లో భాగంగా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది నేహా శెట్టి. వెండితెరపై గ్లామర్ వడ్డించడానికి రెడీ అన్నట్లుగా హింట్స్ ఇస్తూ హాట్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తోంది. దీంతో నెట్టింట నేహా ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.