నేహా శెట్టి న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనతో శిక్షణ తీసుకుంది. ముందుగా తన మాతృభాష కన్నడలో ‘ముంగారు మేల్ 2’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో పూరీ జగన్నాథ్ ఈ మంగళూరు బ్యూటీని వెండితెరకు పరిచచయం చేసాడు. ఇక టీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ పాపుల్ అయింది నేహా. (Twitter/Photo)