Home » photogallery » movies » NEHA SHARMA RAM CHARAN CHIRUTHA FAME OOZES OOMPH IN LACE BRALETTE SEE THE DIVA LOOK STUNNING IN THESE SEXY PICTURES TA

Neha Sharma: లో దుస్తుల్లో పరువాల విందు చేస్తోన్న రామ్ చరణ్ భామ నేహా శర్మ..

Neha Sharma : ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైంది నేహాశర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.. అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.