Home » photogallery » movies »

NEHA SHARMA OOZES SEXINESS IN BLACK TOP AND LEATHER PANTS SEE HER DROOL WORTHY PICTURES TA

Neha Sharma : బ్లాక్ టాప్‌లో అందాల విందు చేసిన నేహా శర్మ.. అదిరిన చిరుత భామ లేటెస్ట్ పిక్స్..

Neha Sharma : ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైంది నేహాశర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.. అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.