Home » photogallery » movies »

NEHA SHARMA LOOKS RAVISHING IN HER LATEST BLUE DRESS PHOTO SHOOT SR

చిరుత భామ నేహా శర్మను ఇలా ఎప్పుడైనా చూశారా...

Neha Sharma : ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది నేహాశర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ.. టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.. అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.