హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Neha Sharma:అప్పుడేం చూశారు..ఇప్పుడు చూసుకోండి అంటున్న నేహాశర్మ

Neha Sharma:అప్పుడేం చూశారు..ఇప్పుడు చూసుకోండి అంటున్న నేహాశర్మ

Neha Sharma: చిరుత హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌లో ఇరగదీస్తోంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌ కళ్లలో పడేందుకు గ్లామర్ షోలో డోస్ పెంచి ఫోటోలకు ఫోజులిస్తోంది. నేహాశర్మ లేటెస్ట్ పిక్స్‌కి ఫాలోయింగ్‌ పీక్స్‌లో ఉంది.

Top Stories