Neha Sharma: అన్నం తింటుందా.. అందం తింటుందా అంటున్న కుర్రాళ్లు.. నేహా శర్మ లేటెస్ట్ పిక్స్ చూస్తే..

Neha Sharma: ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్(Ram Charan) సరసన హీరోయిన్‌గా పరిచయమైంది నేహా శర్మ(Neha Sharma). వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది.