మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ సినిమా ‘చిరుత’లో హీరోయిన్గా నటించిన నేహా శర్మ (Neha Sharma) టాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అంతటా అదృష్టం పరీక్షించుకుంది. ఎక్కడా బిగ్ స్క్రీన్‌పై ఆమెకు లక్ కలిసిరాలేదు. మరి లైమ్ లైట్ నుంచి పక్కకు వెళ్లిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో సెక్సీ ఫోటోలతో, వీడియోలతో మురిపిస్తోంది! ఇక అక్కని మించిన అందాల ఆరబోతతో ఆమె చెల్లెలు ఐషా శర్మా మరింత రెచ్చిపోతోంది. (Image Credit : Instagram)