NEHA MALIK NEW PHOTOSHOOT ON BAISAKHI GOES VIRAL ON SOCIAL MEDIA HER PUNJAB LOOKS ARE GORGEOUS SRD
Neha Malik : పంజాబీ లుక్ లో కత్తీ లాంటి ఫోటోలతో కేక పెట్టిస్తోన్న నేహా.. ఆహా అనాల్సిందే..
Neha Malik : పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో అందాలు ఆరబోసి పాపులర్ అయింది నేహా మాలిక్. ఈ భామ ఇటు మోడలింగ్ చేస్తూనే హిందీ రాపర్స్‌తో కలిసి వీడియో సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
నేహా మాలిక్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయ్. నేహా మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంజాబీ స్టైల్ లో అదరగొట్టింది. పసుపు రంగు డ్రెస్సు ధరించి.. వారెవ్వా అన్పించింది నేహా. (Image Credit : Instagram)
2/ 8
ఎప్పుడూ బికినీ, ట్రెండీ వేర్ డ్రెస్సుల్లో కన్పించే నేహా మాలిక్.. ఇలా కన్పించేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముద్దు గుమ్మ అందాలకు కుర్రకారు ఫ్లాట్ అయిపోయారు. (Image Credit : Instagram)
3/ 8
ఇక, నేహా మాలిక్ పంజాబీ పండుగ బైశాఖీ సందర్భంగా తన ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెళ్లికి సంబంధించిన పోస్ట్‌ను కూడా పంచుకుంది భామ. ఇందులో తాను ఎవరిని పెళ్లి చేసుకుంటానో.. అతడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.(Image Credit : Instagram)
4/ 8
టీ, కాఫీ, ఆల్కహాల్ ప్రిపేర్ చేయడం తెలిసి ఉండే వ్యక్తిని.. అవి నాకోసం ఎప్పుడూ తయారు చేయాలో తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది నేహా మాలిక్. (Image Credit : Instagram)
5/ 8
పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో అందాలు ఆరబోసి పాపులర్ అయింది నేహా మాలిక్. ఈ భామ ఇటు మోడలిగ్ చేస్తూనే హిందీ రాపర్స్‌తో కలిసి వీడియో సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. (Image Credit : Instagram)
6/ 8
మహారాష్ట్రకు చెందిన నేహా మాలిక్ 2012లో మోడలింగ్ లోకి వచ్చింది. మోడలింగ్ లో కొన్ని రోజులు చేశాక ఆమెకు వీడియో సాంగ్స్ లో నటించే అవకాశం వచ్చింది. (Image Credit : Instagram)
7/ 8
పలు వీడియో సాంగ్స్ చేసిన తర్వాత ఈ అమ్మడుకు హిందీ సినిమా అవకాశాలొచ్చాయి. జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించిందీ భామ. (Image Credit : Instagram)
8/ 8
సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే తన ఫ్యాన్స్ కోసం అమ్మడు తన అందాలు ఆరబోస్తోంది. (Image Credit : Instagram)