Home » photogallery » movies »

NEHA MALIK LOOKS GORGEOUS IN GREEN COLOUR DRESS AND FAMOUS ACTRESS WISHES RAMADAN TO HER FANS BY NEW PHOTOSHOOT SRD

Neha Malik : చిలుక పచ్చ రంగు డ్రెస్సులో నేహా అందాలు ఆహా.. రంజాన్ స్పెషల్ ట్రీట్..

Neha Malik : పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో అందాలు ఆరబోసి పాపులర్ అయింది నేహా మాలిక్. ఈ భామ ఇటు మోడలింగ్ చేస్తూనే హిందీ రాపర్స్‌తో కలిసి వీడియో సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.