హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Negative Talk To Hit : సర్కారు వారి పాట, పుష్ప సహా నెగిటివ్ టాక్‌తో సూపర్ హిట్టైన సినిమాలు..

Negative Talk To Hit : సర్కారు వారి పాట, పుష్ప సహా నెగిటివ్ టాక్‌తో సూపర్ హిట్టైన సినిమాలు..

Negative Talk to Hit : ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలను నిర్మించడం కత్తి మీద సామే అని చెప్పాలి. పెద్ద హీరోతో పాటు దర్శకుడును పెట్టుకోవాలి. ఇందులో నటించే మిగతా నటీనటులను ప్యాన్ ఇండియా అప్పీల్ ఉన్నవాళ్లను తీసుకోవాలి. ముఖ్యంగా హిందీలో క్రేజ్ ఎక్కువున్న వాళ్లను సెలెక్ట్ చేసుకోవాలి. షూటింగ్ తర్వాత ప్రమోషన్ కోసం అంతే భారీ స్థాయిలో ఖర్చు పెట్టాలి. ఇంత చేసినా.. ఈ సినిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ ఉండదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం క్రేజీ కాంబినేషన్స్ కారణంగానో.. రిలీజ్ డేట్ అనుకూలంగా ఉండటం మూలానో.. నెగిటివ్ టాక్‌తో కూడా భారీ కమర్షియల్ హిట్టైన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా బ్యాడ్ టాక్‌తో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..

Top Stories