వీరసింహారెడ్డి | తెలుగు సినీ ఇండస్ట్రీలో రెడ్డి సినిమా టైటిల్స్‌కు అంకురార్పణ చేసిన హీరోగా బాలయ్యకు ఓ రికార్డు ఉంది. ఇప్పటికే రెడ్డి టైటిల్స్‌తో ఈయన సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇపుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ టైటిల్స్ ఫిక్స్ చేశారు. గతంలో తెలుగులో వచ్చిన రెడ్డి టైటిల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.. (NBK Balakrishna Nandamuri Balayya Veera Simha Reddy News18)