హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK - Sankranthi Movies: ’వీరసింహారెడ్డి’ సహా సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

NBK - Sankranthi Movies: ’వీరసింహారెడ్డి’ సహా సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

Balakrishna Sankranthi Movies | తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్’కు టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. నందమూరి నట సింహాం బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఈ సీజన్‌లో ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం సంచలన విజయం సాధించాయి. ఇక 2023 సంక్రాంతి బరిలో ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కెరీర్‌లో వీరసింహారెడ్డి సహా ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాలు ఏమిటో చూద్దాం..

Top Stories