Home » photogallery » movies »

NBK PSPK PAWAN KALYAN ACT BALAKRISHNA REJECTED STORIES LIKE BHEEMLA NAYAK VAKEEL SAAB ANNAVARAM MOVIES HERE ARE THE LIST TA

NBK - Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ సహా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తెలుసా..

NBK - Pawan Kalyan | ఇండస్ట్రీలో ఓ హీరో  రిజెక్ట్ చేసిన స్టోరీలు మరొక హీరో చేసిన దాఖలాలు చాలానే ఉంటాయి. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేశారు. అందులో తాజాగా పవర్ స్టార్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ కూడా ఉంది.