హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna : బాలకృష్ణ మరో షాకింగ్ డెసిషన్.. ఈ సారి ఔట్ డేటెడ్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తోన్న బాలయ్య..

Balakrishna : బాలకృష్ణ మరో షాకింగ్ డెసిషన్.. ఈ సారి ఔట్ డేటెడ్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తోన్న బాలయ్య..

BalaKrishna - NBK : టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కోసారి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆయన నిర్ణయం ఫ్యాన్స్‌ను భయపెట్టిన సందర్భాలున్నాయి. తాజాగా ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్స్‌ కొట్టి.. తాజాగా ఔట్ డేటెడ్ అయిన ఓ దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Top Stories