NBK - Gopichand Malineni: బాలకృష్ణతో మరోసారి అలాంటి తరహా పాత్ర చేయిస్తోన్న క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ..

NBK - Gopichand Malineni: బాలకృష్ణతో మరోసారి అలాంటి తరహా పాత్ర చేయిస్తోన్న క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని .. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ మూవీ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.