NBK | ఇన్నేళ్ల కెరీర్‌లో నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన నటించిన బాలీవుడ్ భామలు చాలా మందే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్.. బాలయ్య సరసన యాక్ట్ చేసింది. అంతకు ముందు చాలా సినిమాల్లో ఈ నందమూరి అందగాడి సరసన ఎంతో మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆడిపాడారు. మొత్తంగా బాలయ్య సరసన మెరిసిన ముంబాయి ముద్దుగుమ్మలు ఎవరెరున్నారో మీరు కూడా ఓ లుక్కేయండి..(File/Photos)