Home » photogallery » movies »

NBK BALAKRISHNA VIJAYASHANTI ROWDY INSPECTOR MOVIE COMPLETED 29 YEARS DIRECTOR B GOPAL BALAYYA CREATS WONDER AT BOX OFFICE TA

NBK Rowdy Inspector@29Years: బాలకృష్ణ బ్లాక్ బస్టర్ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’@29 యేళ్లు పూర్తి.. సాధించిన రికార్డులు..

NBK - Rowdy Inspector@ 29 Years | బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా బి.గోపాల్ దర్శకత్వంలో విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటితో 29 యేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు పోలీస్ ఆఫీసర్ సినిమాల్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.