హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK - Veera Simha Reddy: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవానికి డేట్ టైమ్ ఫిక్స్..

NBK - Veera Simha Reddy: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవానికి డేట్ టైమ్ ఫిక్స్..

NBK - Veera Simha Reddy Success Celebrations | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి హిట్ సాధించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు డేట్ మరియు టైమ్ ఫిక్స్ అయింది.

Top Stories