Balakrishna: ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ లైనప్ మాములుగా లేదుగా.. సినిమాల విషయంలో బాలయ్య దూకుడు..

Balakrishna Nandamuri | ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఓ వారం రోజుల షూట్ మాత్రమే మిగిలిఉంది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసగా కొత్త కాంబినేషన్స్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.