Home » photogallery » movies »

NBK AKHANDA NANDAMURI BALAKRISHNA BOYAPATI SREENU AND AKHANDA TEAM VISITS TIRUMALA SRIVARI TEMPLE AND TAKE BLESSINGS OF LORD VENKATESWARA SWAMY TA

NBK - Akhanda : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య సహా అఖండ టీమ్..

NBK - Akhanda | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ సాధించిన విజయంతో చిత్ర యూనిట్‌తో చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.