NBK - Simha: పేరులో ’సింహా’ టైటిల్‌తో నట సింహం బాలకృష్ణ చేసిన సినిమాలు. ఎక్కువగా సింహా టైటిల్‌తో సినిమాలు చేయడంతో యువరత్న బాలకృష్ణ కాస్తా.. నట సింహా బాలకృష్ణగా మారిపోయారు. ఈయన సినిమా పేర్లలో ’సింహా’ టైటిల్ ప్రతి ధ్వనించేలా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. ఇందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచారు. (Twitter/Photo)