హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..

NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..

NBK - Dual Role - Akhanda | తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. అంతేకాదు దాదాపు 40కి పైగా సినిమాల్లో ఆయన డ్యుయల్‌ రోల్లో నటించి రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ కూడా ఎక్కువ సినిమాల్లో డబుల్‌ రోల్లో నటించిన మెప్పించారు. ఆ తర్వాత జనరేషన్ విషయానికొస్తే..ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం. తాజాగా ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న ‘అఖండ’లో ఈయన డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో ద్విపాత్రాభియం చేసారో చూడండి..

Top Stories