BalaKrishna - Akhanda : జోరు మీదున్న నట సింహా బాలకృష్ణ ‘అఖండ’ ప్రమోషన్స్..

BalaKrishna - Akhanda : నట సింహా బాలకృష్ణ, బోయపాాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ‘అఖండ’. ఈ సినిమా విడుదకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్.