హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » movies »

Akhanda - Pushpa : ‘అఖండ’, ‘పుష్ప’ సహా 2021లో నిర్మాతలకు ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే..

Akhanda - Pushpa : ‘అఖండ’, ‘పుష్ప’ సహా 2021లో నిర్మాతలకు ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే..

Tollywood Most Profitable Movies 2021 : 2021 యేడాది సంక్రాంతికి రవితేజ.. క్రాక్ మూవీతో బోణి కొట్టారు. ఆ తర్వాత మాస్టర్ సినిమా కూడా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఆ తర్వాత ‘నాంది’, ‘ఉప్పెన’ జాతి రత్నాలు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి. అటు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ వరకు అంతా బాగానే ఉంది. ఇంతలో సెకండ్ వేవ్‌తో అంతా తారుమారైంది. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ‘అఖండ’ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత ’పుష్ప’.. శ్యామ్ సింగరాయ్ వంటి వరుసగా సినిమాలు కూడా మంచి లాభాలను తీసుకొచ్చాయి. వీటిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే.. ఇందులో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు తీసుకొచ్చిన చిత్రాలు వేళ్ల మీద లెక్కపెట్టచ్చు.

Top Stories