Home » photogallery » movies »

NBK AKHANDA 8 DAYS WORLD WIDE COLLECTIONS BALAKRISHNA BOYAPATI SREENU GOT BREAK EVEN TA

NBK - Akhanda 8 Days WW collections: బాలకృష్ణ ‘అఖండ’ 8 డేస్ కలెక్షన్స్.. ఆ టార్గెట్ రీచ్ అయిన మూవీ..

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తూనే ఉంది. వారం రోజుల్లోనే రూ.  88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అఖండ. ఇపుడు రూ. 100 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు తీస్తోంది. రూ. 54 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ 8వ రోజు బ్రేక్ ఈవెన్ సాధించింది.  ఇప్పటికే అన్ని చోట్లా సేఫ్ జోన్‌కు వచ్చేసిన ఈ చిత్రం. ఏపీలో టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్‌కు కొద్ది దూరంలో ఉంది.