NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: నాగార్జున, చిరంజీవి,ఎన్టీఆర్, బాలకృష్ణ సహా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన టాప్ స్టార్స్..

NTR - Chiranjeevi - Nagarjuna | టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, రానా వంటి స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేశారు. తాజాగా నందమూరి నట సింహా బాలకృష్ణ తొలిసారి స్మాల్ స్క్రీన్ పై ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో హోస్ట్‌గా అదరగొడుతున్నారు.