బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమాకు పవర్ఫుల్ టైటిల్ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారట. ఏ సినిమాకైనా టైటిల్ ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎలాంటి సినిమానో ప్రేక్షకులు కూడా ఒక అంచనాకు వస్తారు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. (Twitter/Photo)