హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK 107 : ఆలంపూర్‌లో బాలకృష్ణ సందడి.. వైరల్ అవుతున్న 107వ సినిమా లేటెస్ట్ పిక్స్..

NBK 107 : ఆలంపూర్‌లో బాలకృష్ణ సందడి.. వైరల్ అవుతున్న 107వ సినిమా లేటెస్ట్ పిక్స్..

NBK 107 : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని జోగులాంబ జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా బాలయ్యను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.