హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK 107 : బాలకృష్ణ మాస్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్.. వైరల్ అవుతున్న నట సింహా లేటెస్ట్ మూవీ పిక్స్..

NBK 107 : బాలకృష్ణ మాస్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్.. వైరల్ అవుతున్న నట సింహా లేటెస్ట్ మూవీ పిక్స్..

NBK -107 : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

  • |