హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK 107 : బాలకృష్ణ 107వ చిత్రం ఆ సూపర్ హిట్‌కు రీమేకా.. ? ఇంతకీ బాలయ్య కెరీర్‌లో ఇది ఎన్నో రీమేక్ అంటే..

NBK 107 : బాలకృష్ణ 107వ చిత్రం ఆ సూపర్ హిట్‌కు రీమేకా.. ? ఇంతకీ బాలయ్య కెరీర్‌లో ఇది ఎన్నో రీమేక్ అంటే..

NBK -107 : ‘అఖండ’ సక్సెస్  తర్వాత  నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్‌గా  తెలంగాణలోని సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి  విడుదల చేసిన  బాలయ్య ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్‌కు రీమేకా అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది.

  • |

Top Stories