హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK 107: బాలకృష్ణ ఫ్యామిలీతో దర్శకుడు గోపీచంద్ కుటుంబం పిక్ వైరల్..

NBK 107: బాలకృష్ణ ఫ్యామిలీతో దర్శకుడు గోపీచంద్ కుటుంబం పిక్ వైరల్..

NBK 107 : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ టర్కీలో జరగుతోంది. అక్కడ షూటింగ్ స్పాట్‌లో బాలయ్య ఫ్యామిలీతో గోపీచంద్ మలినేని ఫ్యామిలీ దిగిన ఫోటో వైరల్ అవుతోంది.

Top Stories