హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NBK 107 : రాఖీ పండగ రోజున అభిమానులకు బాలయ్య అదిరిపోయే సర్‌ఫ్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

NBK 107 : రాఖీ పండగ రోజున అభిమానులకు బాలయ్య అదిరిపోయే సర్‌ఫ్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

NBK 107 : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్టేట్‌ను ఇవ్వనున్నట్టు సమాచారం.

Top Stories