Home » photogallery » movies »

NBK 100TH MOVIE GAUTAMIPUTRA SATAKARNI COMPLETES 5 YEARS BALAKRISHNA NANDAMURI GOT HISTORICAL SUCCESS TA

NBK - Gautamiputra Satakarni : 5 యేళ్ల బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..

NBK - Gautamiputra Satakarni@5 Years | నట సింహ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో చిత్రాలున్నాయి. అందులో కొన్నింటికి మాత్రం ఎప్పటికీ స్థానం ఉంటుంది. కెరీర్‌లో 99 సినిమాలు చేసిన తర్వాత బాలకృష్ణ...ఆయన సెంచరీ మూవీ చరిత్రల నిలిచిపోవాలని చాలా కథలు విన్నారు. 100 చిత్రం కృష్ణవంశీతో ‘రైతు’ తో పాటు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రామారావు గారు’ అనే రకరకాలు పేర్లు వినపడ్డాయి. చివరకు క్రిష్ దర్శకత్వంలో 100వ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చారిత్రక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేశారు. ఈ సినిమా సరిగ్గా 5 యేళ్ల క్రితం 2017 జనవరి 12న విడుదలై అఖండ విజయం సాధించింది.