Nazriya Nazim: ఆ ఫోటో షేర్ చేసిన నజ్రియా నజీమ్.. నెట్టింట వైరల్!

Nazriya Nazim: రాజా రాణి మూవీ ద్వారా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోన్న న‌జ్రియా న‌జీమ్‌.. త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు.